Post Office Scheme: రూ.555కు రూ.10 లక్షల బీమా.. ఈ పోస్టాఫీస్ పాలసీ ప్రత్యేకత ఇదే!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ హెల్త్ప్లస్ ఆప్షన్-2 కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. మరణం లేదా శాశ్వత వ్యక్తిగత వైకల్యం సంభవిస్తే.. బీమా చేసిన వ్యక్తి కుటుంబానికి బీమా మొత్తంలో 100శాతం లభిస్తుంది. హెల్త్ప్లస్ ఆప్షన్-2 వార్షిక ప్రీమియం పన్నుతో కలిపి రూ.555.
/rtv/media/media_files/2025/10/10/post-office-2025-10-10-15-47-48.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/indian-post-office-payment-bank-health-plus-accident-coverage-details.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-10T200830.889.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/money-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/MONEY-1-jpg.webp)