Shorts for app పోసాని కృష్ణ మురళికి కోర్టులో భారీ ఊరట.. | Posani Krishna Murali Release Tomorrow | RTV పోసాని కృష్ణ మురళికి కోర్టులో భారీ ఊరట.. | Recently arrested Posani Krishna Murali who was alleged to have released certain comments on current Govt. is getting Released Tomorrow | RTV By RTV Shorts 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali : పోసానిపై వరుస కేసులు..ఆదోనికి తరలింపు వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు ఇప్పట్లో తేలేలా లేవు. రోజుకో పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి ని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. ఆదోని మూడో పట్టణ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Arrest: పోసాని కృష్ణ మురళి భార్యకు YS జగన్ ఫోన్ యాక్టర్, వైసీపీ లీడర్ పోసాని కృష్ణ మురళిని బుధవారం ఏసీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోసాని అరెస్ట్ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. పోసానిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఖండించారు. ఆయన భార్య కుసుమలతకు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. By K Mohan 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Posani Arrest: పోసాని అరెస్ట్.. పాత బూతు వీడియోలను వైరల్ చేస్తున్న టీడీపీ! నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోసాని గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలను టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn