Poonam Pandey : ఏంటీ పూనమ్ పాండే చనిపోలేదా? అదంతా పీఆర్ స్టంటేనా?అసలు విషయం భయటపెడుతోన్న నెటిజన్లు..!!
బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో మరణించినట్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు కలకలం రేపింది. పూనమ్ ఇక లేరని తెలిసి అంతా షాక్ లోకి వెళ్లారు. అది నిజం కాదా? అవును ఇదంతా ఫేక్ అట. జనాలను మోసం చేసే కార్యక్రమం అంటున్నారు నెటిజన్లు.