Khammam Politics: డిఫరెంట్ గా ఖమ్మం పాలిటిక్స్.. పువ్వాడ పైచేయి సాధిస్తారా.. పొంగులేటి ప్రభావం ఎంత?
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ ఈ సారి మరింత డిఫరెంట్ గా మారాయి. గత రెండు ఎన్నికల్లో కేవలం ఒక్కో స్థానానికే పరిమితమైన బీఆర్ఎస్ ఈ సారి మెజార్టీ స్థానాల్లో సత్తా చాటేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. తమ కంచుకోటను నిలుపుకోవడం కోసం కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.