Ponguleti: కాంగ్రెస్‌లో చేరిన 15రోజులకే పొంగులేటికి షాక్..భూకబ్జా ఆరోపణలతో టెన్షన్ టెన్షన్..!
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొదరుడు ప్రసాద్‌రెడ్డికి ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఖమ్మం శివారులోని గోపాలపురంలో పొంగులేటి స్థలం దగ్గర అధికారుల సర్వే చేపట్టారు. పొంగులేటి SR గార్డెన్స్ పరిధిలో 21.50 గుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు.
/rtv/media/media_files/2025/01/24/UwZI5Z05NHqUbDcLyfzD.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ponguleti-fet-jpg.webp)