Health tips:ఆస్తమాకు చెక్ పెట్టే మొక్కలు..మీ ఇంట్లో ఇవి ఉండేలా చూసుకోండి
ఆస్తమా..ఇది చాలా చిరాకు అయిన వ్యాధి. దుమ్ము, ధూళి వల్ల ఆస్తమా ఉన్నవారు చాలా ఎక్కువగా బాధపడుతుంటారు. రోడ్డు మీద ఉన్న పొల్యూషన్ కు మనం ఏమీ చేయలేము కానీ..ఇంట్లో ఉన్న కాలుష్యాన్ని మాత్రం నివారించవచ్చు. కొన్ని మొక్కలను పెంచుకోవడం ద్వారా ఆష్తమాకు దూరంగా ఉండవచ్చును.