PM Narendra Modi: నేడు హైదరాబాద్ లో మోదీ మీటింగ్.. ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
మంగళవారం నాడు ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు.ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Mopidevi Venkata ramana: తండ్రికి అన్యాయం జరుగుతుంటే విప్పని నోరు..ఇప్పుడేందుకు!
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి మాట్లాడుతున్నారా లేక తన బావ చంద్రబాబు ఉనికిని కాపాడాటానికి ఆమె మాట్లాడుతున్నారా అంటూ బాపట్ల ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు ప్రశ్నించారు.
ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతా: డీకే అరుణ!
తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, తనకు ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతానని ఈ విషయం పై మరోసారి మీడియా ఇలా ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తే న్యాయ విచారణకు సిద్ధంగా ఉండాలని డీకే అరుణ హెచ్చరించారు.
IT Raids: తెలంగాణలో కొనసాగుతున్న ఐటీ దాడులు.. ఇది వారి పనే అంటున్న కాంగ్రెస్ నేతలు..
హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు కేఎల్ఆర్, పారిజాత నర్సింహారెడ్డి ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.
Vijayashanthi: రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదు..ఏదో ఒక్క దానికే...!
బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ వైపు నిలబడాలని ఇంకొందరు అంటున్నారు.ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలమని బీజేపీ నేత, నటి విజయశాంతి అభిప్రాయపడ్డారు.
AP politics:జగన్ కేసుల్లో జాప్యం అంటూ ఆర్ఆర్ఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్-ఎల్లుండి విచారణ
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపించాలని పట్టుబట్టారు రఘురామ కృష్ణంరాజు . జగన్ కేసుల విచారణలో తీవ్రజాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.
బీజేపీలోనే వివేక్.. లక్ష్మణ్ సంచలన ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ అన్నారు. వివేక్ వెంకటస్వామి బీజేపీలోనే కొనసాగుతున్నారని..ఆయన మీద చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు.
TS Politics: నేను సంయమనం పాటించింది అందుకే.. ఎమ్మెల్యే వివేకానంద చరిత్ర ఇదే: శ్రీశైలం గౌడ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎమ్మెల్యే వివేకానంద్ తనపై దాడి చేసిన సమయంలో సంయమనం పాటించానని బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ప్రజలు ప్రశ్నించడంతోనే ఎమ్మెల్యే ఫస్ట్రేషన్ కు గురవుతున్నాడంటూ ధ్వజమెత్తారు. ఈ సారి తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.