TS Politics: పొలిటికల్ యాంగ్రీ లీడర్స్.. బూతులు, దాడుల్లో వీళ్లే నెం.1
రాజకీయ నాయకులు రోజూ ఏదో ఓ కార్యక్రమంలో మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు వారి సహనం కోల్పోయి బూతులు తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పాడి కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్, జగ్గారెడ్డి, బండి సంజయ్, ఎంపీ అర్వింద్ లు కొంచెం ఘాటుగా విమర్శలు చేస్తుంటారు.