Aghori: శ్రీశైలంలో అఘోరీకి బిగ్ షాక్.. అనుమతి కోసం వెనక్కి వెళ్లి..!
లేడీ అఘోరికి చేదు అనుభవం ఎదురైంది. శ్రీశైలం టోల్గేట్ దగ్గర పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. బట్టలు కట్టుకుని వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. దీంతో వెనక్కి వెళ్లి వస్త్రాలు వేసుకుని వచ్చి శ్రీశైలం మల్లన్నను అఘోరి దర్శించుకుంది.