Telangana : 48 గంటలు సైలెన్స్.. పోలీసులు విస్తృత తనిఖీలు
ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఇప్పటికే అక్రమంగా మద్యం, డబ్బులు పంపిణీ జరుగుతోంది. మరోవైపు ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తాజాగా సూర్యపేట జిల్లా లో పలు హోటల్స్, లాడ్జ్‌లు, దాబాలు తనిఖీలు నిర్వహించడం జరిగింది.