మతిపోగొట్టే ఆఫర్.. కేవలం రూ.2,099కే 5జీ ఫోన్!
ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్లో పోకో ఎం6 5జీ స్మార్ట్ఫోన్ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని ధర రూ.7,999 కాగా.. సేల్ సమయంలో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ తగ్గింపులతో కేవలం రూ.2,099కే సొంతం చేసుకోవచ్చు.