బీఆర్ఎస్ MLCకి కోడిపందాల కేసులో నోటీసులు
ఫామ్‌హౌస్‌లో కోళ్ల పందాలు, క్యాసినో నిర్వహించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరో సారి నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోని ఆయన ఇంటికి బుధవారం నోటీసులు అంటిచారు.
ఫామ్‌హౌస్‌లో కోళ్ల పందాలు, క్యాసినో నిర్వహించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరో సారి నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోని ఆయన ఇంటికి బుధవారం నోటీసులు అంటిచారు.
TG: పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాస్ ఇంటి గేటు లోపలికి చొచ్చుకెళ్లి మెయిన్ డోర్ దగ్గర బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు చేశారు. దీనిపై సీఎం వివరణ కోరారు.
TG: మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారంకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
TG: పోచారం శ్రీనివాస రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోచారంను కలవాలని గేట్లు తోచుకుంటూ లోపటికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. అదే సమయంలో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఉండడంతో పోలీసులు అతన్ని ఆదుకున్నారు. దీంతో పోచారం ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు.
బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి. బాన్సు వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తుందన్నారు. దమ్మున్న లీడర్ ను కాబట్టే అధిష్టానం తనకు బాన్సువాడ టికెట్ కేటాయించిందని తెలిపారు.