USA: ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని
వచ్చే నెల ఫిబ్రవరిలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. నిన్న ఇరు దేశాధినేతలూ ఫోన్ లో మాట్లాడుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే నెల ఫిబ్రవరిలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. నిన్న ఇరు దేశాధినేతలూ ఫోన్ లో మాట్లాడుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇండియా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సోమవారం కాల్ చేసి మాట్లాడారు. అమెరికా, భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్, అమెరికాలో భారతీయుల గురించి మోదీ, ట్రంప్‌తో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్‌కు వచ్చారు. అనంతరం జరిగిన వేడుకలను వీక్షించారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ సైతం రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా, అమెరికాలకు ప్రయోజనాల కోసం మరోసారి నీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మైడియర్ ఫ్రెండ్ హిస్టారికల్ విజయాన్ని అభినందించారు.
ప్రధాని మోదీ శనివారం స్వామిత్వ పథకం కింద ప్రజలకు ఆస్తి కార్డులు పంపిణీ చేశారు. వర్చువల్ విధానం ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు 65 లక్షల మందికి పైగా ఈ కార్డులు అందించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు.ఢిల్లీ పరిధిలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే స్కూల్, కాలేజీ విద్యార్థులకు 50 శాతం టికెట్ రాయితీ అమలు చేయాలని కోరారు. రాయితీ వల్ల పడే ఆర్థిక భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరించాలన్నారు.