Vinesh Phogat: మేం దేశద్రోహులమా? అవార్డులను వెనక్కి ఇస్తున్నా.. మోదీకి వినేశ్‌ఎమోషనల్ లెటర్!
WFI మాజీ చీఫ్ భూషణ్‌పై ఏడాది కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వినేశ్ తనకు వచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు మోదీకి ఎమోషనల్ లెటర్ రాశారు. న్యాయం కోసం గళం విప్పితే మమ్మల్ని దేశద్రోహులు అంటున్నారని వాపోయారు.