Mann Ki Baat: మాన్ కీ బాత్కు బ్రేక్ ఇస్తున్నా.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు 'మాన్కీ బాత్' కార్యక్రమానికి విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే గతంలో మాదిరిగానే ఈసారి కూడా మార్చిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.