Budget 2024: 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. పీఎం కిసాన్ ఎకరాకు రూ.12,000..?
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో దేశంలోని మహిళా రైతులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ నిధులను రూ.12 వేలకు పెంచాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2024/12/02/ZznegJ1wjXtrysebk75J.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/PARLIAMENT-SESSIONS-jpg.webp)