PM Internship Program 2024: నెలకు ఐదువేలు అందుకునే కోటిమంది యువత ఎవరు? అర్హతలు ఏమిటి?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో యువతలో నైపుణ్యాలు పెంచే పథకం ప్రకటించారు. దీని ప్రకారం 500 అగ్రశ్రేణి కంపెనీల్లో కోటి మందికి ప్రభుత్వం రూ.5,000 స్టైఫండ్ తో ఇంటర్న్షిప్ను ఇస్తామన్నారు. ఈ అవకాశం ఎవరికి వస్తుందో.. అర్హత ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.