Pista : పిస్తా ఎక్కువ తినడం ఆరోగ్యానికి హానికరమా?..ఎవరు తినకూడదు?
పిస్తా ఎక్కువగా తినడం వల్ల కొన్ని నష్టాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, అలర్జీలు ఉన్నవారు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు పిస్తాపప్పులు తక్కువగా తినాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
/rtv/media/media_files/2025/02/28/2THaEoPan2weOZvmrcfT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pista-jpg.webp)