Pink Custard apple: పింక్ సీతాఫల్.. ఒక్కటి తింటే వందకు పైగా ఆరోగ్య ప్రయోజనాలు
పింక్ సీతాఫలంలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె పోటు వంటి సమస్యలు రాకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పింక్ సీతాఫలం ముఖ్య పాత్ర వహిస్తుందట.