Life Style: ఈ వ్యాధులు ఉన్నవారు ఊరగాయలు తింటే డేంజర్!
అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఊరగాయలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. ఊరగాయల తయారీలో ఉప్పు, నూనెలు అధిక మొత్తంలో ఉపయోగిస్తారు. దీనివల్ల సమస్యలు మరింత పెరుగుతాయి.
/rtv/media/media_files/2025/07/05/pickle-2025-07-05-19-26-01.jpg)
/rtv/media/media_files/2025/02/07/dV09CYeUVjUiEkbUuqcs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-27T163445.504.jpg)