Paytm: ఆర్బీఐ పుణ్యమా అంటూ ఈ యాప్ లకు భారీగా పెరిగిన డిమాండ్!
ఎప్పుడైతే పేటీఎం బ్యాంక్ సేవలను ఆర్బీఐ నిలిపివేసిందే..ఇతర ఆన్ లైన్ చెల్లింపు యాప్ లు బాగా ఉపయోగించుకుంటున్నాయి.ఫోన్ పే, బీమ్, గూగుల్ పై వంటి ఇతర యాప్ ల వినియోగం బాగా పెరిగింది. వీటిని ప్రజలు ఎక్కువగా డౌన్ లోడ్ చేసినట్లు సమాచారం.