Revanth Reddy: వెలుగులోకి ప్రణీత్ రావు వాట్సాప్ చాట్..రేవంత్ పైనే ఫోకస్ అంతా!
తెలంగాణ లో ఫోన్ ట్యాపిగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ నేత 100 మంది నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమనడం, వాటిని అన్నిటిని కూడా ప్రణీత్ ట్యాప్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి మీద వీరు ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/revanth-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-13-at-7.55.01-AM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Ex-DSP-Praneeth-Rao-jpg.webp)