BRAOU Admissions: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తులు!
డా.బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికిగానూ డిగ్రీ, పీజీ, పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2024 ఆగస్టు 18 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. https://www.braouonline.in/