Hyderabad: హైదరాబాద్లోని డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించినోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ/ ఎంకాం/ఎమ్మెస్సీ) పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాలు చేపట్టనున్నట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.
పూర్తిగా చదవండి..BRAOU Admissions: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తులు!
డా.బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికిగానూ డిగ్రీ, పీజీ, పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2024 ఆగస్టు 18 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. https://www.braouonline.in/
Translate this News: