US: నా కొడుకు రాక్షసుడు.. మహిళలను వేధిస్తాడు: మంత్రి తల్లి ఆగ్రహం
కాబోయే అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సేత్పై తల్లి పెనెలోప్ హెగ్సేత్ సంచలన ఆరోపణలు చేసింది. 'అతనికి మహిళలంటే చాలా చిన్న చూపు. అమర్యాదగా ప్రవర్తిస్తాడు. తప్పుగా మాట్లాడుతాడు. మేము చాలా విసిగిపోయాం. నేను అతన్ని గౌరవించను' అని చెప్పింది.