బాబు మోసగాడైతే..పవన్ గజ మోసగాడు: పేర్ని నాని!
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు మోసగాడైతే జనసేనాని గజమోసగాడని విమర్శించారు