పవన్ తన ప్రసంగాలని చూసి ప్రజలు నవ్వుకుంటున్న సరే ఏమి పట్టించుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎద్దేవా చేశారు. హడావిడిగా ప్రజల్లోకి రావడం.. ఏదోకటి ఊగిపోతూ మాట్లాడటం ఆయనకు అలవాటు అయిపోయిందంటూ పేర్ని పవన్ కు చురకలంటించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పై బురద చల్లడమే పవన్ ముఖ్య అజెండా అంటూ ఆయన విమర్శించారు.
పూర్తిగా చదవండి..నీ ప్రసంగాలకు ప్రజలు నవ్వుకుంటున్నారు: పేర్ని నాని!
పవన్ తన ప్రసంగాలని చూసి ప్రజలు నవ్వుకుంటున్న సరే ఏమి పట్టించుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎద్దేవా చేశారు. హడావిడిగా ప్రజల్లోకి రావడం.. ఏదోకటి ఊగిపోతూ మాట్లాడటం ఆయనకు అలవాటు అయిపోయిందంటూ పేర్ని పవన్ కు చురకలంటించారు.
Translate this News: