Pattipati Pullarao vs. Vidadala Rajani : పుల్లారావు..నువ్వెక్కడ దాక్కున్నా లాక్కొస్తా...టీడీపీ లీడర్కు విడదల రజనీ మాస్ వార్నింగ్
వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ, టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుల మధ్య వైరం రొజురోజుకు పెరుగుతోంది. పుల్లారావు తన కుటుంబం లక్ష్యంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నాడని విడదల రజనీ ఆరోపించారు. అధికారం ఉందని రెచ్చిపోతే ఊర్కునేది లేదని స్పష్టం చేశారు.