Sikkim: 39 ఏళ్ల తర్వాత తొలి ఓటమి.. పవన్ కు ఘోర పరాభవం!
సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF) ఊహించని రీతిలో ఓటమిపాలైంది. 8సార్లు ఎమ్మెల్యే, 5సార్లు సీఎంగా పనిచేసిన పవన్ చామ్లింగ్ 39 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటమి చవిచూశారు.
/rtv/media/media_files/2025/11/16/longest-serving-cm-2025-11-16-15-46-52.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T190946.910.jpg)