Janasena: 18 మందితో జనసేన అభ్యర్థుల ప్రకటన
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మొత్తం 18 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అలాగే రెండు లోక్ సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు.
Pawan Kalyan : వైసీపీ భూ కబ్జాలకు పేదలు బలవుతున్నారు : పవన్
ఉమ్మడి కడప జిల్లాలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు భార్యాబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. సుబ్బారావు కుటుంబం మరణించడం సందేహాలకు తావిస్తోందన్నారు. వైసీపీ నేతల భూ దందాలకు పేదలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Pawan Kalyan: మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్
ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పి. గన్నవరం సీటును జనసేనకు కేటాయించారు. తాజాగా జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పేరును ప్రకటించారు పవన్. తోలి జాబితాలో పి. గన్నవరం టికెట్‌ను రాజేష్‌కు చంద్రబాబు ఇచ్చిన విషయం తెలిసిందే.
Vanga Geeta vs Pawan: అతను కాపే కావొచ్చు.. 'తోపు కాదు..' పవన్‌పై గీతా పంచులు!
పిఠాపురంలో ఎవరూ తోపు కాదన్నారు వైసీపీ ఎంపీ వంగ గీతా. పిఠాపురం కాపుల ఆడబడుచుని.. కాపులంతా తనతోనే ఉన్నారన్నారు. పవన్‌కు రాజకీయ అవగాహన లేదన్నారు. తనను జనసేనలోకి ఆహ్వానించడమేంటో అర్థంకాలేదన్నారు. తాను కూడా పవన్‌ని వైసీపీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందా అని ప్రశ్నించారు.
Pawan Kalyan: ఎన్నికల ప్రచారంపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
ఏపీలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ప్రచారాలపై ఫోకస్ పెట్టారు. తాను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రచార రూట్ మ్యాప్ షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Pawan Kalyan Song: పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు.. దుమ్ములేపుతోన్న నల్గొండ గద్దర్ పాట!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నల్గొండ గద్దర్ పాడిన పాట ఈ రోజు విడుదలైంది. ఈ పాటలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. భగ భగ మండిన భగత్ సింగ్ రా పవన్ అంటూ సాగే ఈ పాట పవన్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.
AP CM : పవన్ ఓటమే లక్ష్యం.. వైఎస్ జగన్ కీలక మీటింగ్!
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. పవన్ ఓటమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే పిఠాపురం ముఖ్యనేతలు జగన్ తో భేటీ అవ్వగా..నేడు ఎమ్మెల్యే పెండెం దొరబాబు జగన్ భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది.
Andhra Pradesh: టీడీపీలో అసమ్మతి సెగలు.. రెండుగా చీలిపోయిన పార్టీ నేతలు
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు వర్సెస్ మాజీ జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుగా రాజకీయాలు మారిపోయాయి. మద్దిపాటికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో ముళ్లుపూడి వర్గీయులు నిరసనలు చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pawan-kalyan-janasena-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/TDP-Janasena-BJP-Alliance_-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Janasena-MLA-List-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/PAVAN-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/chandrababu-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pawan-vs-vanga-geeta-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Pawan-Kalyan-Song-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/jagan-4-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/TDP-7-jpg.webp)