పవన్ కల్యాణ్ కు అంత సీన్ లేదనుకున్నా.. శ్రియారెడ్డి కామెంట్స్ వైరల్
శ్రియారెడ్డి స్టార్ హీరో పవన్ కల్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'ఓజీ' మూవీకోసం పవన్ కల్యాణ్‌ను కలిసేంతవరకూ ఆయన పెద్ద స్టార్ హీరో అనే విషయమే తెలియదు. ఇంత ఫాలోయింగ్ ఉందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. దేవుడితో వర్క్ చేస్తున్నావని ఫ్యాన్స్ అంటుంటే ఆనందంగా ఉందని చెప్పింది.
/rtv/media/media_files/2025/08/17/pawan-kalyan-og-update-2025-08-17-16-09-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/prrr-jpg.webp)