Hari Hara VeeraMallu: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే!
'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈనెల 20న విశాఖపట్నం వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/07/23/na-anvesh-2025-07-23-07-46-01.jpg)
/rtv/media/media_files/2025/07/14/hari-hara-veeramallu-pre-release-event-2025-07-14-18-41-36.jpg)