టెలీగ్రాం సీఈఓ వింత ఆఫర్స్పెర్మ్ ఇస్తా అదికూడా ఇస్తా.. | Pavel durov | telegram CEO|RTV
పెళ్లి చేసుకోకుండానే 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు తండ్రి అయినట్లు టెలిగ్రాం సీఈఓ పావెల్ దురోవ్ వెల్లడించారు. ఫ్రెండ్ కోసం మొదలైన తన వీర్యదానం చాలా దేశాలకు పాకిందన్నారు. సంతానం లేని దంపతులకు సాయం చేయడం ఆనందంగా ఉందన్నారు.