Baba Ramdev: తప్పుడు ప్రకటనలు.. క్షమాపణ చెప్పిన బాబా రామ్‌దేవ్
పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ, బాబా రామ్‌దేవ్ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు తమకు క్షమించాలని కోరుతూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై రేపు సుప్రీం కోర్టు వాదనలు విననుంది.