బిజినెస్ Patanjali Products Ban: బాబా రామ్‌దేవ్ పతంజలికి మరో పెద్ద షాక్.. వాటి లైసెన్స్ లు క్యాన్సిల్! సుప్రీంకోర్టు దెబ్బతో బాబా రామ్‌దేవ్ పతంజలి పునాదులు కదిలిపోతున్నాయి. ఇప్పటికే తన తప్పుడు ప్రకటనలపై బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. పతంజలి-దివ్య ఫార్మసీకి చెందిన దాదాపు 14 ప్రోడక్ట్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. By KVD Varma 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali Case : మరోసారి పతంజలి సంస్థ బహిరంగ క్షమాపణలు.. పతంజలి సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. సైజు విషయంలో సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. నిన్నటి రోజుతో పోలిస్తే ఈరోజు పెద్ద సైజులో క్షమాపణల ప్రకటనలు ఇచ్చారు. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Patanjali : బాబారాందేవ్, బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలి.. పతంజలి కేసుపై సుప్రీంకోర్టు పతంజలి సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మళ్లీ ప్రకటనలు చేయడంతో సుప్రీంకోర్టు మరోసారి చురకలంటించింది. గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు మీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Patanjali Case: మీ క్షమాపణలు అంగీకరించం.. పతంజలికి సుప్రీం షాక్! ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నారంటూ పతంజలి సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో.. పతంజలి కోర్టుకు చెప్పిన బేషరతు క్షమాపణలను అగీకరించడం లేదంటూ ధర్మాసనం వెల్లడించింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘిస్తున్నారని కోర్టు పేర్కొంది. By KVD Varma 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn