Breakfast: ఉదయాన్నే టీతో పాటు పరోటా తింటున్నారా?..జాగ్రత్త
పరోటా, బెల్లంతో పాటు టీ తాగడం వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. మైదా పిండితో చేసిన పరోటా తింటే త్వరగా జీర్ణం కాక కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వస్తుంది. టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి శరీరమంతా బద్ధకంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.