రాజకీయాలు TS Politics : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి! మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. By Nikhil 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Etela Rajendar : ఈటల ఆస్తులు ఎన్నంటే.. అఫిడవిట్లో సంచలన లెక్కలు! మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. తనకు మొత్తం రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు ఈటల. ఆయన సతీమణి జమునకు 1.5 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. By Nikhil 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Jobs : తెలంగాణ యువతకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో ఏకంగా రెండు లక్షల జాబ్స్! ఏపీలో మాదిరిగా తెలంగాణలో సైతం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం అవుతోంది. దీంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది యువతకు ఉపాధి లభించనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ నియామకాలు ఉండే అవకాశం ఉంది. By Nikhil 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: 'వాట్సాప్లో ఆ మెసేజ్లు పంపడం ఆపండి'.. కేంద్రానికి ఆదేశించిన సుప్రీంకోర్టు వాట్సాప్లో 'వికసిత భారత్' అనే సందేశాలు పంపించడం వెంటనే ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి.. ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పారదర్శకతను నిర్ధరించేందుకు తాము తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా భాగమేనని ఎన్నికల సంఘం తెలిపింది. By B Aravind 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Best PM : రాహుల్కు షాక్..మళ్లీ మోదీకే పట్టం..నరేంద్రుడినే కోరుకుంటోన్న దేశం..! పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉంటాయనుకోవడంలో తప్పులేదు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురువుతాయి. సందర్భాలను బట్టీ అవి మారుతుంటాయి. మరి ఇప్పుడు దేశ ప్రజలు ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారు?రాహుల్ లేక మోదీనా? ఈ లింక్ పై క్లిక్ చేయండి. By Bhoomi 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP: బీజేపీ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 5 నుంచి రథయాత్ర షురూ పార్లమెంట్ ఎన్నికలపై టీ బీజేపీ ఫోకస్ పెంచింది. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు తెలంగాణలో బీజేపీ రథయాత్ర చేపట్టనుంది. ఐదు పార్లమెంట్ క్లస్టర్స్ పరిధిలో రోజూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రను నిర్వహించనుంది. By V.J Reddy 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.8,000! మోడీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ సాయం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పీఎం కిసాన్ కింద ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తోంది. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచనున్నట్లు సమాచారం. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎంపీగా కేసీఆర్ పోటీ? హరీష్ రావు ఇంట్రస్టింగ్ కామెంట్స్..! పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రిపరేషన్ మొదలుపెట్టామన్నారు. ఎంపీగా కేసీఆర్ పోటీ చేయడంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. ఢిల్లీ పెద్దల పోటీపై స్పష్టత వచ్చాకే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. By Shiva.K 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల! అమిత్ షా గ్రీన్ సిగ్నల్..! మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ నేతల ఈటల రాజేందర్ లైన్ క్లియర్ అయ్యింది. ఈటల వైపే అమిత్ షా మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మురళీధరరావు కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావించినా.. ఈటలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. By Shiva.K 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn