పరిటాల రవి వర్ధంతి ఏర్పాట్లు ఘనంగా | Paritala Ravi's d*eath anniversary arrangements |RTV
పరిటాల రవి హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఈ కేసులోని ఐదుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. పరిటాల హత్య కేసులోని నారాయణరెడ్డి, రేఖమయ్య, రంగనాయకులు, వడ్డే కొండ, ఓబిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
దివంగత నేత పరిటాల రవి 19వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అభిమానులు, టీడీపీ కార్యకర్తల నడుమ పరిటాల సునీత, శ్రీరామ్ తో కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద రవికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీత పిచ్చి కూతలతో రవి చరిష్మను ఇంచు కూడా కదపలేరన్నారు.