Bad Habits of Children: ఈ అలవాట్లు మీ పిల్లల్లో ఉన్నాయా? వెంటనే మానిపించండి..!!
పిల్లల్లో కొన్ని మంచి, కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. కానీ తప్పుగా ప్రవర్తించడం, చెడు అలవాట్లను రిపీట్ చేయడం సరికాదు. గోళ్లు కొరకడం, పెదవి కొరకడం, ముక్కులో వేలు పెట్టడం, మొండిగా ప్రవర్తించడం వంటి అలవాట్లను వెంటనే దూరం చేయాలని నిపుణులు చెబుతున్నారు.