Karimnagar: పందెం కోడి వేలానికి ముందు బిగ్ ట్విస్ట్.. కోడి నాదే అంటున్న మహేష్
మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన పందెం కోడి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ రోజు కోడి వేలంపాట మొదలుపెట్టేందుకు సిద్ధమైన ఆర్టీసీ అధికారులకు నెల్లూరుకు చెందిన మహేష్ అనే వ్యక్తి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. కోడి తనదేనని ఆధారాలతో ముందుకొచ్చాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/kodi.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-12T142319.111-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-12T092852.014-jpg.webp)