USA: అమెరికా నుంచి పనామాకు అక్రమవలసదారులు..భారతీయులు కూడా
అమెరికా నుంచి తరలిస్తున్న పలు దేశాల అక్రమవలసదారులను తమ దేశంలోకి రానిస్తామని పనామా దేశం ప్రకటించింది. దాదాపు 300 మంది వలసదారులు తమ దేశానికి చేరారని..ఇందులో భారతీయులు కూడా ఉన్నారని పనామా మంత్రి ఫ్రాంకా అబ్రెగో తెలిపారు.
/rtv/media/media_files/2025/02/20/Y2SDUUtKPV34bzncQIPQ.jpg)
/rtv/media/media_files/2025/02/19/Nfs7lBmVZdNWTP1gjQRZ.jpg)
/rtv/media/media_files/2025/02/03/VX2hBZEL1x7stc5AootR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-11T173712.757-jpg.webp)