Palm Oil: వంటకు ఆవనూనె మంచిదా.. పామాయిల్ మంచిదా?
ఆరోగ్యం బాగుండాలంటే ఉపయోగించే నూనె ఆరోగ్యంగా ఉండాలి. వేరుశెనగ, ఆవాల నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వంట నూనె తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ఎంత తక్కువ నూనె ఉపయోగిస్తే గుండెకు అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/06/30/palm-oil-2025-06-30-17-30-21.jpg)
/rtv/media/media_files/2025/03/10/hTV1UXZdrXpkfqID81bz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Palm-oil-is-an-oil-made-from-the-palm-tree-jpg.webp)