సురేఖకు యశస్విని రెడ్డి మద్దతు | Minister Konda Surekha | RTV
సురేఖకు యశస్విని రెడ్డి మద్దతు | Telangana Minister Konda Surekha gets tremendous support and announces the same from Palakurthi MLA Yasashwini Reddy | RTV
కుప్పకూలిన స్టేజ్.. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డికి గాయాలు!
తొర్రూరులోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుంది. స్టేజ్ కుప్పకూలడంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. సినీనటి ప్రియాంక మోహన్ కు ప్రమాదం తప్పింది.
Telangana: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. సొంత నిధులతో భూమిపూజ
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇచ్చిన హామీని నిబెట్టుకున్నారు. తొర్రూరు మండలం గుర్తూరులో సొంత నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు భూమిపూజ చేశారు.దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్లు ఆమె తెలిపారు.
Telangana Elections: కేసీఆర్కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా జై కేసీఆర్ అంటూ నినదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఎంతటి ప్రత్యర్థులైనా కేసీఆర్కు జై కొట్టాల్సిందేనంటున్నారు.