ఇంటర్నేషనల్Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భార్య బుష్ర బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. తోషఖానా అనే కేసులో పాకిస్థాన్ కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. నిన్ననే (మంగళవారం) పాక్ కోర్టు ఇమ్రాన్ ఖాన్కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. By B Aravind 31 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn