Yalda Hakim: పాకిస్తాన్ మంత్రులకు చెమటలు పట్టించిన టీవీ యాంకర్.. ఏం జరిగిందంటే?
స్కై న్యూస్ ఛానల్ యాంకర్ పాకిస్తాన్‌లో ఉగ్రవాదం గురించి ఆ దేశ మంత్రులను నిలదీసింది. యాల్డా హకీమ్ ఇంటర్వ్యూలో పాక్ సమాచార మంత్రి ఉగ్రవాద శిభిరాలు లేవని చెప్పాడు. దీంతో ఆమె పాక్ రక్షణ మంత్రి చెప్పిన మాటలు గుర్తు చేశారు.