Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి స్థానిక కోర్టు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అతని భార్య బుష్రా బీబీకి కూడా కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష వేసింది. భూ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో కోర్టు తీర్పును వెలువరించింది.