World Cup 2023: పాకిస్థాన్‌ను గెలిపించేందుకు చీటింగ్! బీసీసీఐ తొండాట..?
వరుస ఓటములతో సెమీస్ ఆశలు కష్టం చేసుకున్న పాక్‌ని గెలిపించడం కోసం డీఆర్ఎస్ టెక్నాలజీని బీసీసీఐ మిస్యూజ్ చేస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఇండియా-పాక్ సెమీస్‌లో తలపడడం కోసమే బీసీసీఐ ఇలా చీట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. నిన్నటి(అక్టోబర్ 17) మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ వాన్ డెర్ నాటౌటైనా కావాలనే అవుట్ ఇచ్చారని మండిపడుతున్నారు.