Pakistan: తగలబడుతున్న పాక్..పోలీస్ కాల్పుల్లో పలువురు మృతి
లాహోర్లో యాంటీ ఇజ్రాయెల్ ఆందోళన హింసాత్మకంగా మారింది. టీఎల్పీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెహ్రీక్ ఈ లబ్బాయిక్ పాకిస్థాన్ మద్దతుదారులపై పాక్ భద్రతాదళాలు విరుచుకుపడ్డాయి.
/rtv/media/media_files/2025/10/14/protests-in-pakistan-2025-10-14-07-05-53.jpg)
/rtv/media/media_files/2025/10/13/tlp-leader-dead-2025-10-13-16-26-44.jpg)