Pahalgam Terrorists In Sri Lanka Airport | రహస్య గృహం లో పాక్ టెర్రరిస్టులు | India Pak War | RTV
27 మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఉగ్రవాదుల జాడ కనిపెట్టి వారిని అంతమొందిస్తామని తెలిపారు.
మరో 48 గంటల్లో పాకిస్థాన్‌పై భారీ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్ మొసాద్ టీం దిగినట్లు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సాయం అందిస్తోందని.. పాకిస్థాన్‌లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు. 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారు. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు.