Chiranjeevi : "మనవరాళ్లతో పద్మ విభూషణుడు''.. రేర్ ఫోటో షేర్ చేసిన మెగా కోడలు!
మెగా కోడలు ఉపాసన తన మామగారు చిరంజీవికి చాలా స్పెషల్ గా శుభాకాంక్షలు తెలియజేశారు. నాన్నగా, మామగారిగా, తాతగా మా అందరికీ స్ఫూర్తిగా నిలిచిన మీకు ప్రత్యేక అభినందనలు. ''చిరు'' త పద్మ విభూషణ్ ...లవ్ యూ'' అంటూ రాసుకొచ్చారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-27T161959.752-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/upasana.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-7-jpg.webp)